కృష్ణలంక: 'నాతో సన్నిహితంగా ఉండకపోతే చచ్చిపోతా'

కృష్ణలంకలో 40ఏళ్ల వివాహిత యువకుడిని బెదిరించిన ఘటన కలకలం రేపింది. ఓ పార్టీలో 28ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కలిసిన ఆమె, చనువుగా మెలిగింది. తర్వాత అతడి కుటుంబాన్ని కలసి, తరచూ ఫోన్లు, మెసేజ్ లతో వేధించసాగింది. స్పందించకపోతే చచ్చిపోతానని బెదిరించడంతో యువకుడు శనివారం పోలీసులను ఆశ్రయించాడు. కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు. ఆమెను హెచ్చరించి పంపించారు.

సంబంధిత పోస్ట్