విజయవాడలో సెల్ఫీ వీడియో తీసిన ఎంపీ..!

విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని 32 క్లస్టర్లలో వర్చువల్ మహానాడు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఎంపీ కేశినేని చిన్ని రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో టీడీపీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని ఆయన తెలిపారు. గురువారం విజయవాడలో జరిగిన సభలో ఎంపీ నాయకులు, నేతలతో కలిసి సెల్ఫీ వీడియో తీశారు.

సంబంధిత పోస్ట్