ఇంద్రకీలాద్రిపై చెప్పులతో సంచరిస్తున్న పోలీసు సిబ్బంది.!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై విధుల్లో ఉన్న పోలీసులు చెప్పులతో తిరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం చిన్న రాజగోపురం వద్ద ఓ పోలీస్ చెప్పులతో విధులు నిర్వర్తిస్తున్న దృశ్యం కనిపించింది. ఇటీవల ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకున్నప్పటికీ, మరోమారు ఇదే తరహా సంఘటన జరగడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది.

సంబంధిత పోస్ట్