10వ తరగతి పరీక్షా ఫలితాల్లో (డెఫెండెం) విద్యార్థి విజయం

విజయవాడ గర్ల్స్ హై స్కూల్లో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో డెఫెండర్ (చెవుడు మూగ) విద్యార్థిని మహలీ భావన 300/154 మార్కులు సాధించి విశిష్ట ప్రతిభ కనబరిచింది. ఈ విజయం ద్వారా ఆమె పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. ఆమె సాధించిన విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ భావనను అభినందించారు. భవిష్యత్తులో ఆమె ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్