LPG నుంచి PNG వైపు మారండి: జాయింట్ కలెక్టర్ సూచన

జిల్లాలోని LPG గ్యాస్ వినియోగదారులకు జాయింట్ కలెక్టర్ నవీన్ ముఖ్య సూచన చేశారు. సహజ వాయు పైప్ లైన్ల ద్వారా సరఫరా అవుతున్న PNG గ్యాస్ వినియోగం వైపు మొగ్గు చూపాలని కోరారు. నాగాయలంక రిఫైనరీ నుంచి జిల్లాలో 400 కిలో మీటర్ల మేర PNG గ్యాస్ సరఫరా అవుతోందని, పైప్‌లైన్ సౌకర్యం ఉన్న ప్రాంతాల వినియోగదారులు PNG కనెక్షన్లు తీసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్