జోగి రమేశకు బిగుస్తున్న ఉచ్చు.. రూ. కోటి ముడుపుల

సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరులపై సిట్ (SIT) సప్లిమెంటరీ చార్జ్షీటు దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు జనార్ధనరావు నుంచి జోగి రమేశ్కు కోటికిపైగా ముడుపులు అందినట్లు సిట్ పేర్కొంది. వీరి మధ్య దాదాపు 7 వేల ఫోన్ కాల్స్ నమోదైనట్లు సమాచారం. ఈ కేసులో 17 మంది నిందితులకు విజయవాడ కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్