జిల్లా కలెక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన.. వెల్లంపల్లి

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తీరుపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వాస్తవాలకు దగ్గరగా ఉండాలని, ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మానేయాలని ఆయన సూచించారు. విజయవాడలోని హెచ్పి బంకు వద్దకు రావాలని, అవసరమైతేనే క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 25వ తేదీన ఇండెంట్ పెట్టినా పెట్రోల్ ఇవ్వరా అంటూ కలెక్టర్ కి వెల్లంపల్లి బహిరంగ సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్