విజయవాడలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సెంట్రల్తీసుకున్నారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో హత్య కేసులో ముద్దాయిలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతో రామారావును హత్య చేసిన కేర్ టేకర్ అనూష, ఆమె భర్త ఉపేంద్రను శ్రీకాళహస్తిలో శనివారం రాత్రి మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.