విజయవాడ బుక్ ఫెస్టివల్ నేటి నుంచి ప్రారంభం, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

36వ విజయవాడ బుక్ ఫెస్టివల్ నేటి నుంచి ప్రారంభమై, ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఫెస్టివల్ అందుబాటులో ఉంటుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో 280-300 స్టాళ్లలో వేల పుస్తకాలు ప్రదర్శనకు ఉంచారు. ఈ నెల 6న సీఎం చంద్రబాబు, 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతి పుస్తకంపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్