గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. రిజిస్టార్ కార్యాలయంలోని సిబ్బంది, రిజిస్ట్రార్ తో కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల విధి విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్లు జరగడానికి ఎంత సమయం పడుతుందో అని తెలుసుకోవడానికి కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగేంత వరకు వేచి ఉండి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సమయాన్ని పరిశీలించామన్నారు.