విజయవాడ: క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి

విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. "చంద్రబాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ" పేరుతో మేనిఫెస్టోకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. ఈ కోడ్‌ను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలతో స్కాన్ చేయించాలని కూటమి మోసాలను వివరించాలని కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్