విజయవాడ: పోయిందనుకున్న బంగారం అందజేత

విజయవాడ వన్ టౌన్‌కు చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బంగారం ఉన్న కవర్ బైక్‌పై నుంచి కింద పడిపోయింది. ఆ యువకుడు చూసుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లి చూసుకున్న అతను మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆ కవర్ ఓ యాడకుడికి దొరికినట్లు కనుగొన్నారు. అతని ఆచూకి కనుగొని మాచవరం క్రైమ్ ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాధితుడికి బంగారం అందజేశారు.

సంబంధిత పోస్ట్