విజయవాడ: యజమానిని హత్య చేసిన పనిమనిషి.. వివరాలివే.!

విజయవాడ గుణదలలో శుక్రవారం జరిగిన హత్య కేసులో అనూష అనే యువతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హత్యకు ముందు మూడు రోజుల క్రితమే ఆమె బాధితుడు రామారావు ఇంట్లో పనిచేయడం ప్రారంభించింది. హత్య అనంతరం బీరువాలోని బంగారం తీసుకొని పారిపోయిందిగా పోలీసులు వెల్లడించారు. ఆధారాలు మిగలకుండా కారం జల్లిందని కూడా వారు గుర్తించారు. అనూష కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్