విజయవాడ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం కోరమాండల్ రైలులో తనిఖీల్లో భాగంగా గంజాయిని చాక్లెట్ ఉండలుగా మార్చి రవాణా చేస్తున్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో ప్యాక్ చేసిన చాక్లెట్లు గుర్తించినట్టు రైల్వే డీఎస్పీ రత్నరాజు తెలిపారు. బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.