విజయవాడ: నా కూతురిని హత్య చేసిన వారిని శిక్షించండి

హేమదీపికను ప్రకాశ్ ప్రేమించి మోసం చేశాడని, తన తండ్రి, సోదరుడితో కలిసి విషం కలిపిన పాయసం తినిపించి హత్య చేశాడని చెందిన మృతురాలి తండ్రి రాము ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. కదిరి సీఐ ముగ్గురిపై కాకుండా కేవలం ఒకరిపై మాత్రమే కేసు నమోదు చేశారని చెప్పారు. తన కుమార్తె మృతికి తగిన న్యాయం చేయాలని సీఎం, డిప్యూటీ సీఎంను కోరారు.

సంబంధిత పోస్ట్