విజయవాడ: న్యాయమూర్తి ఎదుట రాజ్‌ కేసిరెడ్డి కంటతడి

మద్యం కేసులో నిందితులను సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. లిక్కర్ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టుకున్నారు. తనకు సంబంధం లేకపోయినా రూ.11 కోట్లు తనవని సిట్ ఆరోపిస్తోందన్నారు. 45 ఏళ్లుగా ఉన్న మా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని, స్టేట్‌మెంట్‌లో నాతో బలవంతంగా సంతకం చేయించారని ఆరోపించారు. రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని, వరుణ్‌కి డబ్బు ఇచ్చానన్నది అవాస్తవమన్నారు.

సంబంధిత పోస్ట్