విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగిసిన నిందితుల రిమాండ్

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. కావున రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్‌రెడ్డిని విజయవాడ కోర్టుకు తరలించారు. గుంటూరు నుంచి బాలాజీ, నవీన్‌లను పోలీసులు తీసుకువచ్చారు. అలాగే విజయవాడ జిల్లా జైలులో ఉన్న మరో తొమ్మిది మందిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్