విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద

కృష్ణా నది ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బుధవారం రాత్రికి ఇన్‌ఫ్లో 1.21 లక్షల క్యూసెక్కులుగా ఉండగా, ఇది ఇంకా పెరిగే అవకాశముంది. దీంతో 70 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి, 16 వేల క్యూసెక్కుల నీటిని కాలువలలోకి విడుదల చేస్తున్నారు. కావున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్