విజయవాడ: హత్య కేసులో ఇద్దరు అరెస్ట్

విజయవాడ వెటర్నరీ కాలనీలో జూలై 10న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరికరాలు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. హత్యకు పాల్పడిన పని మనిషి మంగ, ఆమె భర్త ఉపేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్