విజయవాడలో అక్రమ చిట్ఫండ్లపై ఏసీపీ హెచ్చరిక

విజయవాడ నగరంలో ప్రజలు ప్రభుత్వ అనుమతులు లేని చిట్ఫండ్ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు. అధిక లాభాల ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఏదైనా చిట్ఫండ్లో పెట్టుబడి పెట్టే ముందు, ఆ సంస్థకు ప్రభుత్వ అనుమతులు, చట్టబద్ధమైన నమోదు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్