మైలవరం: వృద్ధుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

మచిలీపట్ననీకి చెందిన చింతల సీతారామయ్య(90) ఈ నెల 9న తేదీన మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో ఒక వివాహానికి హాజరయ్యి, మచిలీపట్నం వెళ్లే క్రమంలో మిస్ అయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధాప్యంలో ఛామనచా రంగులో ఉంటాడన్నారు. సమాచారం ఎవరికైనా తెలిసిన వెంటనే మైలవరం పోలీసు వారికి ఈ నెంబర్కు 9440796447 తెలియజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్