విజయవాడలో అనుమతులు లేకుండా ఇవి చేస్తే శిక్షార్హులు.. సిపి

విజయవాడ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రజా జీవనానికి, ఇబ్బందులు లేకుండా, కఠిన శిక్షలు నేటి నుండి అమలు చేస్తున్నట్లు సి పి రాజశేఖర బాబు తెలిపారు, నేటి నుండి అక్టోబరు 9వ  తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు, నిరసన, ధర్నా కార్యక్రమాలును పోలీస్ అనుమతి లేకుండా నిర్వహించరాదన్నారు. నిషేధాజ్ఞలు అతిక్రమించన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్