విజయవాడ: ఆ విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ విడుదల

విజయవాడలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డిస్టెన్స్) పరిధిలో ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థుల 1వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎంసీఏ పరీక్షలు జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు, ఎంబీఏ పరీక్షలు జూలై 30 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించనున్నట్లు వర్సిటీ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు 70 మార్కులకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. పూర్తి వివరాలకు స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్