విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన శనివారం కలకలం రేపింది. సత్యనారాయణపురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం. ప్రకాశం పంతులు విగ్రహం వద్ద బస్సు ఓ మహిళను ఢీకొనటంతో అక్కడికక్కడే మిర్చిని ఉందని పోలీసులు తెలిపారు. మృతురాలి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.