కుంకీ ఏనుగులు.. శిక్షణ

కుంకీ ఏనుగులు ప్రత్యేక శిక్షణ పొందిన మగ ఏనుగులు. ఇవి అడవి ఏనుగులను అదుపు చేయగలవు. కుంకీ ఏనుగులుగా సెలెక్ట్ చేసిన తర్వాత వాటికి క్యాంపులో పూర్తి స్థాయి శిక్షణ ఇస్తారు. ఇందులో అడవి ఏనుగులను తరిమేయడం, మచ్చిక చేయడం, ఆగ్రహంతో ఉన్న గజరాజులను అడవిలోకి పంపడం నేర్పిస్తారు. కుంకీలు ఏనుగుల గుంపు దాడులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటిని అడవిలోకి తిరిగి పంపే వరకు విడిచిపెట్టవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్