టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం: సీఎం చంద్రబాబు

AP: కుప్పాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి, అన్ని రకాల సాంకేతికతలను ఇక్కడికి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. స్థానిక ఆగస్త్య అకాడమీలో విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండబోతోందో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను విద్యార్థులు అర్థం చేసుకోవాలని వారికి వివరించారు. విద్యుత్ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించామని CBN తెలిపారు.

సంబంధిత పోస్ట్