ఆదోని: తండ్రిని చంపానన్న గిల్ట్ ఫీలింగ్.. రైలు కిందపడి సూసైడ్

కోసిగి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని స్థానిక నాగన్న గేరికి చెందిన నరసింహులుగా శనివారం పోలీసులు గుర్తించారు. గతంలో తండ్రిని హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల విడుదలైన నరసింహులు తాను చేసిన తప్పును తలచుకొని తీవ్ర పశ్చాత్తాపంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే జూన్ 25న రైలు కిందపడి తనువు చాలించగా, హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్