ఆదోని: కూటమి కుట్రపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

ఆదోనిలో కూటమి ప్రభుత్వ కుట్రకు అధికారులు సహకరించి ఎంపీపీపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేశారని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ ఆరోపించారు. గురువారం ఆదోనిలో దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో తీర్మాన మినిట్స్ ఇవ్వలేదని ఎంపీడీఓ జనార్దన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్‌ వివరాలు శనివారం ఇస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్