పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలి

ఆదోని నియోజకవర్గంలోని బసాపురం సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది. ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సరిగా కురవక పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతును ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕