పెద్దతుంబళం: మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే కఠిన శిక్షలు

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దతుంబళం పోలీసు స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే నెలరోజుల జైలు శిక్ష విధిస్తామని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్