చిప్పగిరి తహసిల్దార్ ఐజాజ్ అహ్మద్

చిప్పగిరి మండల తహసిల్దార్ ఐజాజ్ అహ్మద్ను నియమిస్తూ బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక చిప్పగిరి తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేస్తున్న ఐజాజ్ అహ్మద్ను చిప్పగిరి తాహసిల్దార్ నియమించారు. గతంలో ఎన్నికల విధుల్లో భాగంగా చిత్తూరు నుండి పద్మజ ను చిప్పగిరి తహసిల్దార్ గా నియమించారు. ఆమె మూడు నెలల పాటు విధులు నిర్వహించి సొంత జిల్లాకు బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్