నేడు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు

కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని స్టాండింగ్ కమిటీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం నూతన కౌన్సిల్ హాలులో ఎన్నికల అవగాహనపై కార్పొరేటర్లకు కమిషనర్ పివి. రామలింగేశ్వర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఎన్నికల బరిలో 10 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కోడుమూరు నియోజకవర్గం నుండి ఇద్దరు సభ్యులను ఖరారు చేసుకున్నారు. 40 వార్డు కార్పొరేటర్ విక్రమసింహరెడ్డిని బలపరిచేలా నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్