ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలి: రఫీ

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ మహ్మద్ రఫీ ఆదివారం తిరుపతిలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. వేతనాల పెంపు లేదా రెగ్యులరైజేషన్ జరగకపోతే అసెంబ్లీ ముట్టడికి దిగుతామని హెచ్చరించారు. మూడు దశాబ్దాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕