విజయవాడ: తైక్వాండో క్రీడాకారులకు అభినందనలు: టీజీ

జాతీయస్థాయి టైక్వాండో పోటీలు విజయవాడలోని చెన్నుపాటి రామ కోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈనెల 24 నుండి 28 వరకు జాతీయస్థాయి టైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నగరానికి చెందిన వి. విశ్వాస రావు 63 కేజీల విభాగంలో వెండి పతకం, జి గువ్వల సూర్య భార్గవ్ 44 KG విభాగంలో వెండి పతకం, మల్లికార్జున 63కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించారు. గురువారం పథకాలు సాధించిన క్రీడాకారులను టీజీ వెంకటేష్ అభినందించి సర్టిఫికెట్లు మెడల్స్ అందజేశారు.

సంబంధిత పోస్ట్