కంప్యూటర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా యువతకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కరస్పాండెంట్ రమేష్ తెలిపారు. మంగళవారం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగీత విద్వాంసులు శ్రీ అంబన్న, మహాదేవ, ఓంకార్, ఖాదర్ బాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో ఒత్తిడి.. సర్పంచ్ అభ్యర్థి మృతి