కర్నూలు ఆర్ &బి గెస్ట్ హౌస్ నందు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ సర్వశిక్ష అభియాన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ. సర్వ శిక్ష అభియాన్ శాఖలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు. తక్షణమే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.