శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నూతన రహదారి ప్రారంభం

మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన రహదారి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన రహదారిని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం రహదారి నిర్మాణ వివరాలను పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలకు నూతన రహదారి సౌకర్యవంతంగా ఉండనుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕