కర్నూలు: యోగా పోటీలు ప్రారంభించిన డాక్టర్ శంకర్ శర్మ

కర్నూలు జిల్లా యోగాసన చాంపియన్ షిప్ పోటీలను గురువారం డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా భారతదేశంలోనే ప్రారంభం అయ్యిందని పురాణాల్లో సైతం యోగా గొప్పతనాన్ని వివరించడం జరిగిందన్నారు. విద్యార్థులు యోగా చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో రాణిస్తారని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు

సంబంధిత పోస్ట్