మద్దికెర: బొలెరో–బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

ఆదివారం పత్తికొండ నియోజకవర్గం మద్దికెర–గుంతకల్లు రహదారిలో గోదాముల సమీపంలో బొలెరో వాహనం, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుంతకల్లు నుంచి రామలింగాయపల్లెకు బైక్‌పై వెళ్తున్న మస్తాన్ అనే యువకుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న డీఎస్పీ వెంకట్రామయ్య ఘటనను గమనించి వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్