పత్తికొండ పట్టణంలో శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతుల ప్రదర్శన

మహలయ పౌర్ణమిని పురస్కరించుకొని పత్తికొండ పట్టణంలో శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతుల ప్రదర్శనను మంగళవారం తెల్లవారుజామున నిర్వహించారు. తెల్లవారుజామున 4 గం. నుండి ఉదయం 7 గం. వరకు జ్యోతుల ప్రదర్శన నిర్వహించారు. జ్యోతుల ప్రదర్శన పట్టణంలో ప్రధాన వీధుల్లో నిర్వహించారు. జ్యోతుల ప్రదర్శనను తిలకించడానికి మహిళలు, శ్రీ చౌడేశ్వరి దేవి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్