ఆదోని: ప్రైవేట్ కళాశాల ఫీజులపై చర్యలు తీసుకోవాలి

ఆదోని పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్, పీడీఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సోమశేఖర్ అన్నారు. గురువారం అమరావతిలో ఇంటర్మీడియెట్ విద్యామండలి డిప్యూటీ కార్యదర్శి ఇందిరాను కలసి ఫిర్యాదు చేస్తూ, వినతిపత్రం సమర్పించారు. పుస్తకాల పేర్లతో వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్