ఆదోని: ఉచిత బస్సు ప్రయాణం సందర్బంగా ఏర్పాట్లు

ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు హామీ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆదోని డిపో నుంచి సుమారు 15 ఆర్డినరీ, 25 ఎక్స్ప్రెస్ బస్సులు అందుబాటులో ఉంటాయని డిపో ట్రాఫిక్ ఇన్ఛార్జ్ మల్లికార్జున శనివారం తెలిపారు. బస్టాండ్ ఆవరణలో సీసీ కెమెరాలు, ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి నివేదికలు పంపామన్నారు.

సంబంధిత పోస్ట్