ఆదోని: ఎద్దుల బండిని ఢీకొట్టిన కారు.. రైతు, ఎద్దులకు గాయాలు

ఆదోని-ఢనాపురం మార్గంలోని భీమా కాలేజీ సమీపంలో ఆదివారం రాత్రి ఎద్దుల బండిని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. పత్తి సంచులతో ఇంటికి వస్తున్న కల్లుబావికి చెందిన రైతు మంగళ కర్రెప్ప గాయపడ్డారు. ఎద్దులకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్