ఆదోని: ఎస్సీ, బీసీ హాస్టళ్లలో సమస్యలపై డీఎస్ఎఫ్ డిమాండ్

ఆదోని డివిజన్‌లోని ఎస్సీ, బీసీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను సబ్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు తనిఖీ చేయాలని డీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం డీఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు చిన్న, మండల అధ్యక్షుడు డానియల్ మాట్లాడుతూ హాస్టళ్లలో నీటి సౌకర్యం, మెనూ ప్రకారం భోజనం అందకపోవడంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్