ఆదోని: టిడ్కో గృహాలను అప్పగించాలంటూ లబ్ధిదారుల డిమాండ్

ఆదోని పట్టణంలో టిడ్కో గృహాల కోసం లబ్ధిదారులు గత పదేళ్లుగా ఎదురుచూస్తున్నా, గృహాలు కేటాయించకపోవడంపై వారు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరిని కలిశారు. రూ. లక్ష చెల్లించిన తరువాత కూడా గృహాలు కేటాయించకపోవడంతో బ్యాంకులు రుణాలు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. గృహాలు వెంటనే కేటాయించాలని లేదా చెల్లించిన డబ్బును వడ్డీతో తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్