ఆదోని: ఈనెల 17న నిరుద్యోగులకు జాబ్ మేళా

ఆదోని నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. శనివారం ఆదోనిలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17న గురువారం సాయి డీగ్రీ కళాశాలలో వివిధ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహిస్తున్న తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్