ఆదోని: క్యాన్సర్ నిర్మూలనకు సమిష్టి పోరాటం చేద్దాం

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆదోనిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరోగ్యకర జీవనశైలి, సమతుల్య ఆహారం, పొగతాగడం మానేయడం వంటివి క్యాన్సర్ నివారణకు కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ప్రజలను చైతన్యపరిచేలా ఆయన ప్రసంగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్