ఆదోని: రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్రగాయాలు, నిందితులు పరార్

ఆదోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మంత్రాలయం దర్శనం అనంతరం భోజనం చేసి రోడ్డు దాటుతున్న సమయంలో కర్ణాటకకు చెందిన బాధితుడిని వేగంగా వచ్చిన ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ఢీకొట్టారు. తలకు తీవ్ర గాయాలవడంతో మొదట స్థానిక ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే యువకులు వాహనంతో పరారయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్