ఆదోని: వేపచెట్టు కూలి తప్పిన పెను ప్రమాదం

ఆదోని మండలం పాండవగల్లు సమీపంలో గురువారం వేపచెట్టు ఒక్కసారిగా స్కూటర్‌పై వెళ్తున్న ప్రయాణికులపై పడింది. ఈ ఘటనలో బళ్లారికి చెందిన వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇప్పటికే ఈ ప్రాంతంలో చెట్లు కాలిపోతున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్