పెద్దహరివాణంలో నూతన స్వౌజ్ పెన్షన్ పంపిణీ

ఆదోని నియోజకవర్గం పెద్దహరివాణం గ్రామంలో నూతనంగా మంజూరైన (స్వౌజ్ ) పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. ప్రభుత్వం రూ. 2750 కోట్లు విడుదల చేసిందన్నారు. భర్త చనిపోతే భార్యకు పెన్షన్ అందజేస్తామని తెలిపారు. లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు , టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్